Cricket

ఆల్ టైమ్ బెస్ట్ భారత వన్డే జట్టు ఇదే

Image credits: Getty

ఓపెనింగ్ జోడి

పియూష్ చావ్లా తన జట్టుకు ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లను ఎంపిక చేశారు.

Image credits: Getty

మూడో స్థానంలో కోహ్లి లేరు

విరాట్ కోహ్లి ఉంటున్న మూడో స్థానంలో చావ్లా వీరేంద్ర సెహ్వాగ్ ను ఎంపిక చేశారు.

Image credits: Getty

నాలుగో స్థానంలో కింగ్

చావ్లా జట్టులో విరాట్ కోహ్లి నాలుగో స్థానం కేటాయించాడు.

Image credits: Getty

యువరాజ్ లేకుండా ఎలా?

యువరాజ్ సింగ్ కు మిడిల్ ఆర్డర్ లో ఫినిషర్ పాత్ర ఇచ్చాడు.

Image credits: Getty

కపిల్ కు సాటి ఎవరు?

భారతదేశం చూసిన అత్యుత్తమ ఆల్ రౌండర్ లలో ఒకరైన కపిల్ దేవ్.. చావ్లా జట్టులో పేస్ ఆల్ రౌండర్ స్థానంలో ఉన్నాడు.

Image credits: Getty

మిస్టర్ కెప్టెన్ కూల్

చావ్లా ఎంపిక చేసిన జట్టుకు ఎంఎస్ ధోనీ వికెట్ కీపర్, ఫినిషర్. 

Image credits: Getty

అశ్విన్ కు చోటు లేదు

అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ లను పియూష్ చావ్లా తన జట్టులో స్పిన్నర్లుగా ఎంపిక చేశారు.

Image credits: Getty

జహీర్ తో పాటు బుమ్రా

జహీర్ ఖాన్ తో పాటు ప్రస్తుత భారత జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలకు చావ్లా జట్టులో చోటు సంపాదించారు. 

Image credits: Getty
Find Next One