3 గ్రాముల్లో బంగారు కమ్మలు.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్!
Telugu

3 గ్రాముల్లో బంగారు కమ్మలు.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్!

డైలీ వేర్ కి..
Telugu

డైలీ వేర్ కి..

రోజువారీ వాడకానికి ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఎలాంటి డ్రెస్ కి అయినా బాగా సెట్ అవుతాయి.

ట్విస్ట్ ఇయర్ రింగ్స్
Telugu

ట్విస్ట్ ఇయర్ రింగ్స్

చీర అయినా సూట్ అయినా ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. కొత్తగా కనిపిస్తారు.

చిన్న చెవులకు..
Telugu

చిన్న చెవులకు..

ఇలాంటి ఇయర్ రింగ్స్ చెవులు కాస్త చిన్నగా ఉన్నవాళ్లకు చాలా బాగుంటాయి. తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.

Telugu

ముత్యాల డిజైన్

ఈ ఇయర్ రింగ్స్ లో చిన్న ముత్యాలు పొదిగి ఉన్నాయి. ఇవి అన్ని వయసుల వారికి బాగుంటాయి.

Telugu

లేటెస్ట్ డిజైన్

కొత్తగా ట్రై చేయాలంటే ఇలాంటి లేటెస్ట్ డిజైన్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. 1, 2 గ్రాముల్లో కూడా దొరుకుతాయి.

Telugu

సాదా డిజైన్

సింపుల్ గా తీసుకోవాలి అనుకుంటే ఇవి ట్రై చేయచ్చు. రోజువారి వాడకానికి సూపర్ గా ఉంటాయి.

Gold Ring: 5 గ్రాముల్లో బంగారు ఉంగరం.. ఇవి ఎవ్వరికైనా నచ్చుతాయి!

మీకు ఇ-పాస్‌పోర్ట్ కావాలా? ఇలా అప్లై చేయండి

Gold Earrings: ఇలాంటి స్టైలిష్ కమ్మలు ఎప్పుడైనా ట్రై చేశారా?

Gold: అదిరిపోయే డిజైన్లలో లాంగ్ మంగళసూత్రాలు.. ఓసారి ట్రై చేయండి!