business
చిన్న పిల్లలకు అందంగా కనిపించే గోల్డ్ చైన్ డిజైన్లను ఇక్కడ చూద్దాం.
బో పెండెంట్ ఉన్న బంగారు గొలుసు మీ చిన్నారికి చాలా అందంగా ఉంటుంది. ఒకసారి వేశాక మళ్లీ తీయమన్న తీయరు.
టెడ్డీ బేర్ పెండెంట్‌తో ఉన్న ఈ గోల్డ్ చైన్ పిల్లలకు బాగా నచ్చుతుంది.
ఈ గొలుసుపై పాప పేరు లేదా మొదటి అక్షరం రాయించవచ్చు. ఈ చైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
సన్ పెండెంట్ గోల్డ్ చైన్ పిల్లల మెడలో చాలా అందంగా ఉంటుంది. ఈ రకమైన గొలుసును కస్టమైజ్ చేయించుకోవచ్చు.
క్రౌన్ పెండెంట్ గోల్డ్ చైన్ ఆడపిల్లలకు చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడూ ట్రెండీగానే ఉంటుంది.
బటర్ ఫ్లై డిజైన్ చాలా పాపులర్. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. చిన్న పిల్లలకు బాగా సెట్ అవుతుంది.