Astrology

చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే.. ఏమవుతుందో తెలుసా?

Image credits: Getty

మనుషులపై ప్రభావం

విశ్వంలో ఉండే గ్రహాలు మనపై ప్రభావం చూపుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం జ్యోతిష్యం ప్రకారమే కాకుండా నేరుగా భూమిపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. 

Image credits: Getty

ఎన్నో మార్పులు

సూర్యుడిలాగే చంద్రుడు కూడా భూమిపై నేరుగా ప్రభావాన్ని చూపుతాడు. భూమిపై జరిగే ఎన్నో మార్పులకు చంద్రుడు కారణమని తెలిసిందే. 
 

Image credits: social media

ఎన్ని ఇబ్బందులో తెలుసా?

అలాంటి చంద్రుడు భూమికి సమీపంలోకి వస్తే ఇబ్బందులు తప్పవని మీకు తెలుసా.? చంద్రుడు భూమికి సుమారు 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు.
 

Image credits: Moon

సముద్రాలపై ప్రభావం

ఒకవేళ చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే గురుత్వాకర్షణలో మార్పులు వస్తాయి. దీంతో సముద్రాలపై ప్రభావం పెరుగుతుంది. సముద్రాల నీటి మట్టం ఒక్కసారిగా పెరుగుతుంది. 
 

Image credits: freepik

తీర ప్రాంతాలు మటాష్

సాధారణంగా పౌర్ణమి వేళ సముద్రంలో ఆటుపోట్లు వస్తాయని తెలిసిందే. అదే చంద్రుడు దగ్గరికి వస్తే సముద్ర తీర ప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోతాయి. 
 

Image credits: Instagram

భారీ నష్టం

భూమికి చంద్రుడు దగ్గరగా వస్తే భూమికి సంబంధించిన టెక్టోనిక్ ప్లేట్‌లపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ఇది భూకంపాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది.

Image credits: Freepik

మానసిక ఆరోగ్యంపై కూడా..

చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే మనుషుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: iSTOCK

ఈ కలర్ పర్సులను వాడితే ఏమౌతుందో తెలుసా

స్త్రీలకు పుట్టుకతోనే వచ్చే చెడు లక్షణాలు ఇవే

2024లో బాగా ట్రెండ్ అయిన కిచెన్ వాస్తు చిట్కాలివి.. మీరు ఫాలో అయ్యాారా

వాస్తు ప్రకారం, ఈ రంగు ఆరోగ్య సమస్యలు తెస్తుంది