గన్నవరం మండలం గొల్లనపల్లి లో దారుణం జరిగింది. కుటంబకలహాలతో వెంగల అనిల్ అనే యువకుడు పోలవరం కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలవరం కాల్వవద్దకు చేరుకున్న ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందం చేపలవలలతో మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.