జనతాకర్ఫ్యూ : ఈ కలెక్టర్ స్టైల్లో చెబితే కానీ వినరు..

Mar 23, 2020, 2:10 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్లమీద తిరుగుతున్న వారికి కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. కరీంనగర్ లో కరోనావైరస్ కారణంగా పరిస్థితి సీరియస్ గా ఉండడం మార్చి 31 వరకు రాష్ట్రమంతా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా వీటిని ఖాతరు చేయకుండా కొంతమంది రోడ్లమీదికి వస్తున్నారు. వారిని స్వయంగా కలెక్టరే కొప్పడి ఇంటికి పంపిస్తున్నారు.