Naresh Kumar | Published: Mar 25, 2023, 6:59 PM IST
హుజురాబాద్ నియోజకవర్గంలో ని జమ్మికుంట మండలంలో 18 మంది లబ్ధిదారులకు చెక్కకులను రాష్ట్ర ప్రభుత్వ విప్ & ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నేరుగా లబ్ది దారుల ఇంటికి వెళ్లి అందించారు. మాచనపల్లి, మడిపల్లి,అంకుషాపూరు గ్రామాలలోని 18 మంది లబ్దిదారులకు 18 లక్షల రెండు వేల యనబై ఎనిమిది విలువ గల కళ్యాణ లక్ష్మి, 3 లక్షల ఇరవై వేల విలువ గల ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కులనుఇచ్చి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
mlc Kaus