Sep 14, 2021, 12:47 PM IST
ఒక వ్యక్తి మీద క్రిమినల్ కేసు ఫైల్ అయినప్పుడు సదరు వ్యక్తి విదేశాలకు పారిపోయే అవాకాశం ఉన్నప్పుడు లుక్ అవుట్ సర్కులర్ జారీచేస్తారు . అసలు లుక్ అవుట్ సర్క్యూలర్ ఎలాంటి సందర్భాలలో , ఎవరిమీద ఏవిధంగా జారీ చేస్తారు . ఆ నోటీసు లను పొందిన వ్యక్తి ఏవిధంగా తొలిగించుకోవచ్చు అనేది అడ్వకేట్ నాగేశ్వర్ రావు పూజారి ఈ వీడియోలో వివరించారు .