Oct 12, 2020, 7:00 PM IST
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కల‍్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలో అభ్యర్థి గెలవడానికి మేజిక్ ఫిగర్ 413 ఓట్లు కాగా, అంతకు మించి ఓట్లు పోలవడంతో మొదటి రౌండ్ కౌంటింగ్‌లోనే ఆమె విజయం ఖాయం అయ్యింది. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఈ ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కలేదు. trs candidate kavitha wins in nizamabad mlc bypoll elections