కొడుకుకు పిల్లలు పుట్టాలని.. మనవలు, మనవరాళ్లతో హాయిగా ఆడుకోవాలని ప్రతీ తల్లీదండ్రీ కలలు కంటారు.
కొడుకుకు పిల్లలు పుట్టాలని.. మనవలు, మనవరాళ్లతో హాయిగా ఆడుకోవాలని ప్రతీ తల్లీదండ్రీ కలలు కంటారు. పెళ్లై పిల్లలు పుట్టడం ఆలస్యం అయితే కోడళ్ల మీద ఒత్తిడి పెంచేస్తారు. ఆసుపత్రులంటూ, బాబాలంటూ, గుళ్లూ, గోపురాలంటూ ప్రాణాలు తోడేస్తారు. అయితే దీనికి ఫుల్ రివర్స్ భోపాల్ లో ఓ తండ్రి. కొడుకు పిల్లలు కనొద్దంటూ నిబంధన పెట్టాడు.. షాకింగ్ గా ఉన్న ఆ డిటైల్స్ ఏంటో చూడండి..