ఉప్పెన మూవీ పబ్లిక్ టాక్: తెలుగులో ఇంతవరకు రాణి కాన్సెప్ట్, పాటలంత హిట్  అవుతుంది సినిమా

Feb 12, 2021, 2:18 PM IST

`ఉప్పెన` సినిమా అదిరిపోయిందని అంటున్నారు ఆడియెన్స్. సినిమా ప్రాణం మొత్తం క్లైమాక్స్ లో ఉందని అదే సినిమా అని అంటున్నారు. ఈసినిమాకి ఇంత హైప్‌ ఎందుకొచ్చిందో అనేదానికి క్లైమాక్సే కారణమని అంటున్నారు. గుప్పెడంత ప్రేమ, గుప్పెడంత ఉప్పెన అని అంటున్నారు.  కొత్త  క్లైమాక్స్  అని ఎవరూ ఊహించని విధంగా ఉందంటున్నారు. పాటలు అదిరిపోయాయని, విజయ్‌ సేతుపతి అదరగొట్టారని అంటున్నారు.