చంకల్లో చమట దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా...దాన్ని వదిలించుకునే ఇంటి చిట్కాలు మీ కోసం...
Naresh Kumar | Updated : Jun 09 2023, 03:10 PM IST
ఎండాకాలంలో కొద్దిసేపు బయట ఉన్నా చంకలు చెమటతో తడిసిపోతాయి.
ఎండాకాలంలో కొద్దిసేపు బయట ఉన్నా చంకలు చెమటతో తడిసిపోతాయి. దీనివల్ల డ్రస్ పై మరకలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా దుర్వాసన వస్తుంది. దీనివల్ల నలుగురిలోకి వెళ్లడానికి ఎంతో ఇబ్బంది పడతారు.