Naresh Kumar | Updated : May 31 2023, 10:59 AM IST
గంజాయి, నల్లమందు వంటి మాదకద్రవ్యాల వినియోగం ఈ రోజుల్లో పెరిగిపోతోంది.
గంజాయి, నల్లమందు వంటి మాదకద్రవ్యాల వినియోగం ఈ రోజుల్లో పెరిగిపోతోంది. ముఖ్యంగా నేటి యువత వీటికి బానిసలుగా మారుతున్నారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు మీకు తెలుసా?