జీవనశైలి: నల్లటి జుట్టు కోసం ఇంట్లోనే నూనె ఇలా తయారుచేసుకోండి

Jul 31, 2021, 11:12 AM IST

మీ జుట్టు తెల్లబడుతోందా? జెట్టు తెల్లబడడం మొదలవ్వగానే దాన్ని ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. జుట్టు మొత్తం తెల్ల బడిన తరువాత నివారణ మార్గాలు వెతకడం కంటే.. తెల్లవెంట్రుకలు కనిపించగానే నివారణోపాయాలు మొదలుపెట్టాలి.