గుడ్ న్యూస్ చెబుతానంటూ శ్రీరెడ్డి హంగామా... ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతారట

Feb 6, 2021, 2:38 PM IST

వివాదాస్పద నటి శ్రీరెడ్డి నిత్యం కాంట్రవర్షియల్‌ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పవన్‌, చిరంజీవిలపై విమర్శలు చేసింది. తాజాగా గుడ్‌ న్యూస్‌ చెబుతానంటూ ఊరిస్తుంది. అద్దం ముందు సెల్ఫీ తీసుకుంటూ ఓ చెయి పైకెత్తి బొడ్డు చూపించింది. ఫ్యాన్స్ ని, నెటిజన్లని కన్‌ఫ్యూజన్‌లో పెట్టింది.