పెళ్లి గురించి సుధీర్, రష్మీలను నిలదీసిన ఎమ్మెల్యే రోజా

Jan 23, 2021, 4:00 PM IST

రష్మీ-సుధీర్ బుల్లితెర క్రేజీ కపుల్. ఐదేళ్లకు పైగా వీరిద్దరి మధ్య రొమాన్స్ నడుస్తుంది. ప్రేమికులైన వీరు పెళ్లి చేసుకుంటారని ఎప్పటి నుండో టాక్ వినిపిస్తుండగా.. రోజా తాజా ఎపిసోడ్ లో రష్మీ, సుధీర్ లను మీ పెళ్లెప్పుడని ఓపెన్ అడిగేశారు.