vuukle one pixel image

video news : కర్నూలు జిల్లాలోని శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

Siva Kodati  | Published: Nov 25, 2019, 5:39 PM IST

కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో జ్యోతిర్లింగం, శక్తి పీఠం కలగలిసిన శ్రీశైల పుణ్యక్షేత్రానికి  భక్తజనం పోటెత్తారు. వేకువజాము నుండే పాతాళ గంగలో కార్తీక స్నానమాచరించి భక్తులు దీపాలు వెలిగిస్తున్నారు. శివ దీక్ష పరులు శ్రీగిరి కి భారీగా తరలివస్తున్నారు.కర్నూలు జిల్లాలోని శైవక్షేత్రాలైన మహానంది, ఓంకారం, యాగంటి, కాల్వబుగ్గ, సంగమేశ్వరం, రుద్రకోడూరు ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు.