Jan 26, 2021, 11:04 AM IST
మాజీ కెప్టెన్, సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు మాహీ జీవితం గురించి బయోపిక్ కూడా వచ్చి సూపర్ సక్సెస్ సాధించింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న మాహీ... సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు...