‘ డాగీ స్టైల్’ కే ఓటు అంటున్న మహిళలు

By ramya neerukonda  |  First Published Aug 20, 2018, 3:13 PM IST

సెక్స్‌లో పాల్గొంటే భావప్రాప్తి జరుగుతుందని భావిస్తారు. 35 శాతానికి పైగా దంపతులు డాగీ స్టైల్‌లో లైంగిక ప్రక్రియలో పాల్గొంటే మహిళలకు హాయిగా భావప్రాప్తి కలుగుతుందని సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. 


భార్యాభర్తలకు ఇష్టాయిష్టాలు ఉంటాయి. అందునా సెక్స్ విషయంలో స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. కాకపోతే భార్యాభర్తలు ఇద్దరికి అంచనాలున్నాయి. ప్రత్యేకించి వైల్డ్69 తరహా ఇద్దరికి హాయిగా ఉంటుందని సర్వేలో తేలింది. అమెరికా, బ్రిటన్‌ల్లో సుమారు 2000 మంది దంపతుల ఇష్టాయిష్టాలపై ‘ఆన్‌లైన్ డాక్టర్’ నిర్వహించిన సర్వేలో వెల్లడించిన అభిప్రాయాలిలా ఉన్నాయి. 

అత్యధిక మంది దంపతులు డాగీ స్టైల్ సెక్స్‌కు ఫ్రాధాన్యం ఇస్తారు. జంతువుల మాదిరిగా లైంగిక ప్రక్రియలో పాల్గొనేడానికి అంగీకరిస్తారని ఈ సర్వే తెలిపింది. ‘69’ తరహాతోపాటు ఇతర పద్దతుల్లో సెక్స్‌లో పాల్గొంటే భావప్రాప్తి జరుగుతుందని భావిస్తారు. 35 శాతానికి పైగా దంపతులు డాగీ స్టైల్‌లో లైంగిక ప్రక్రియలో పాల్గొంటే మహిళలకు హాయిగా భావప్రాప్తి కలుగుతుందని సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. మహిళలే అత్యధికంగా డాగీ తరహా పద్దతికి ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. పురుషుల ప్రాధాన్యాల్లో ‘పదిం’ట్లో ఒకటిగానే ఉంటాయి. 

Latest Videos

ఫాంటసీలు, సాహసోపేత పద్దతుల పట్ల ఆసక్తి ఉన్నా టేబుల్‌పై సెక్స్ పట్ల మహిళలు మక్కువ చూపుతారట. మోకాళ్లపై నిలబడి సెక్స్‌లో పాల్గొంటారు. వెనుక నుంచి, టేబుల్ టాప్‌పై సెక్స్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తామని మహిళలు తెలిపారు. వివిధ పద్దతుల్లో సెక్స్ గురించి అందుబాటులోకి వచ్చిన సమాచారం ఆధారంగా భార్యాభర్తలు లైంగిక ప్రాధాన్యం ఇస్తారు. సర్వేలో పాల్గొన్న వారిలో 53.8 శాతం మంది పురుషులు ‘పోర్న్’ సైట్ల నుంచి సమాచారం తెలుసుకుంటామని చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా కేవలం 19 శాతం మంది మహిళలు మాత్రమే ‘పోర్న్’ సైట్లలో సమాచారం తెలుసుకుంటారు. అతివల్లో అత్యధికులు తమ జీవిత భాగస్వాముల నుంచి తెలుసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారని ఈ ఆన్‌లైన్ సర్వేలో తేలింది.

 

read more related news

మహిళల్లో ఆలస్యంగా భావప్రాప్తి.. ఎందుకంత అనుమానం..?

ఆ విషయంలో స్త్రీలపై పురుషులకు ఉండే అపోహలు ఇవే...

ఫస్ట్ టైమ్ సెక్స్... అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా?

ఇలా సెక్స్ చేస్తే.. పురుషాంగం చిట్లిపోతుంది..!

click me!