కట్టలు తెంచుకున్న విరహంతో కార్చిచ్చు రేపిన శృతి హాసన్‌.. బ్లాక్‌ ఫిట్‌లో ఎద ఎత్తులతో బ్లాస్టింగ్‌ పోజులు

Aithagoni Raju | Published : Sep 26, 2023 5:41 PM
Google News Follow Us

శృతి హాసన్‌.. బ్లాక్‌ కలర్ కి అడిక్ట్ అయిపోయింది. తను ఎప్పుడూ కనిపించినా బ్లాక్‌లోనే దర్శనమిస్తుంది. తన చుట్టూ ఉండే ఏదైనా బ్లాక్‌ లోనే ఉండాలనుకుంటుంది. అదే తరచూ హాట్‌ టాపిక్‌గా మారడంతోపాటు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 
 

19
కట్టలు తెంచుకున్న విరహంతో కార్చిచ్చు రేపిన శృతి హాసన్‌.. బ్లాక్‌ ఫిట్‌లో ఎద ఎత్తులతో బ్లాస్టింగ్‌ పోజులు

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ కూతురు శృతి హాసన్‌(Shruti Haasan). కానీ ఆ ట్యాగ్‌ని ఎప్పుడో చెరిపేసింది. తనని తాను నిరూపించుకుంది. తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంది. స్టార్‌ హీరో కూతురు అయినా, అన్ని విషయాల్లో ఓపెన్‌గానే ఉంటుంది. ఓ కమర్షియల్‌ హీరోయిన్‌ లాగే వ్యవహరిస్తుంది. వర్క్ పరంగా తన ప్రొఫేషనలిజం చూపిస్తుంది.

29

నిజానికి శృతి హాసన్‌ మల్టీ టాలెంటెడ్‌. ఆమె మ్యూజిక్‌ చేస్తుంది. పాటలు పాడుతుంది. తనే ఆల్బమ్‌ కంపోజ్‌ చేస్తుంది. దానికోసం ఏకంగా సినిమాలు కూడా వదిలేసింది. కొన్నాళ్లపాటు దానిపై ఫోకస్‌ పెట్టింది. మరి ఏం జరిగిందో ఏమో తిరిగి సినిమాల్లోకి వచ్చింది. 
 

39

ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోలతో కలిసి నటించింది. పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోలతో కలిసి నటించింది. విజయాలు అందుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ అనూహ్యంగా ఆమె సినిమాలకు బ్రేక్‌ ప్రకటించింది. మ్యూజిక్‌పై ఫోకస్‌ చేసింది. 
 

Related Articles

49

ఇక కరోనా తర్వాత రవితేజ సినిమాతో కమ్‌ బ్యాక్‌ అయ్యింది. `క్రాక్‌` చిత్రంతో మళ్లీ సినిమాలు స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌తో `వకీల్‌ సాబ్‌`లో మెరిసింది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి ఒకేసారి రెండు సినిమాలతో వచ్చింది. ఒక్క రోజు గ్యాప్‌తో సినిమాలతో సందడి చేసింది. సంక్రాంతి సందడంతా నాదే అనిపించుకుంది. 
 

59

ఇద్దరు సీనియర్‌ హీరోలు చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి నటించింది. మెగాస్టార్‌తో `వాల్తేర్‌ వీరయ్య` చిత్రంలో నటించింది. అలాగే బాలకృష్ణతో `వీరసింహారెడ్డి`లో కనిపించింది. ఈ రెండు సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యాయి. దీంతో శృతి లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. 
 

69

ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది. ఆమె మొదటి సారి ప్రభాస్‌తో కలిసి నటించింది. `సలార్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. డిసెంబర్‌లోగానీ, వచ్చే ఏడాది సమ్మర్ లోగానీ విడుదల కాబోతుందట. 
 

79

దీంతోపాటు ఈ డిసెంబర్‌కి మరో సినిమాతో రాబోతుంది శృతి. నానితో కలిసి నటించిన `హాయ్‌ నాన్న` సినిమా కూడా డిసెంబర్‌లో రిలీజ్‌ కానుంది. మరోసారి డిసెంబర్‌లో ఈ భామ సందడి చేయబోతుందని చెప్పొచ్చు. ఈ ఏడాది ప్రారంభం, ఎండింగ్‌ శృతిదే అని చెప్పొచ్చు. 
 

89

ఇక శృతి హాసన్‌ బ్లాక్‌ కలర్‌ని ఇష్టపడుతుంది. దాన్ని అన్ని విషయాల్లో చూపిస్తుంది. ప్రదర్శిస్తుంది. ఎప్పుడూ బ్లాక్‌ డ్రెస్‌లోనే కనిపిస్తుంది. ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. క్యాట్‌ లతోనూ సరదాగా గడుపుతుంది. మరి ఈ బ్లాక్‌ కలర్‌ వెనుక సీక్రెట్‌ ఏంటో తెలియాల్సి ఉంది. కానీ బ్లాక్‌లో మాత్రం మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ సెక్సీ హీరోయిన్‌. 

99

తాజాగా బాడీకి హత్తుకున్న డ్రెస్‌లో రెచ్చిపోయింది. కట్టలు తెంచుకున్న విరహంతో రెచ్చిపోయింది. కుర్రాళ్ల హృదయాల్లో కార్చిచ్చు అంటించిందీ హాట్‌ హీరోయిన్‌.  డిఫెరెంట్‌ లుక్స్ లో ఇచ్చిన పోజులు, ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ దుమారం రేపుతున్నాయి. కుర్రకారుని పిచ్చెక్కిస్తున్నాయి. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos