జిమ్‌లో టీషర్ట్ పైకెత్తి ఆటంబాంబ్‌లా పేలిన రవితేజ ఐటెమ్‌ బ్యూటీ.. పోటెత్తిన ఎద అందాలకు థర్మామీటర్లు బద్దలే

First Published | Oct 11, 2023, 8:51 AM IST

హీరోయిన్లకి ఫిట్‌నెస్ ముఖ్యం. ఎప్పుడూ ఫిట్‌గా, స్లిమ్‌గా ఉండాలి. అప్పుడే ఆడియెన్స్ చూస్తారు. వారికి ఆదరణ ఉంటుంది. లేదంటే ఫేడౌట్‌ అయిపోవాల్సిందే. రవితేజ హీరోయిన్‌ అన్వేషి జైన్‌ జిమ్‌లో శ్రమిస్తుంది. 
 

raviteja item beauty anveshi jain blast in gym centre with ti shirt open internet shaking arj

మాస్‌ మహారాజా రవితేజతో `రామారావుః ఆన్‌ డ్యూటీ` చిత్రంలో నటించింది అన్వేషి జైన్‌. ఇందులో ఆమె బార్‌ గర్ల్ గా, ఐటెమ్‌ సాంగ్‌లో మెరిసింది. `నా పేరు సీసా` అంటూ ఉర్రూతలూగించింది. కుర్రాళ్లకి విందుభోజనం పెట్టింది. 
 

ఇందులో అన్వేషి జైన్‌ అందాల విందు నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. దీంతో ఈ బోల్డ్ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. దీంతో ఈ అమ్మడిపై ఫోకస్‌ పెరిగింది. ఆదరణ పెరగడంతోపాటు ఫాలోవర్స్ కూడా పెరిగిపోయారు. 
 


దాన్ని మరింత పెంచుకుంటుంది అన్వేషి జైన్‌. అందాల విందులో తెగిస్తూ రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ జిమ్‌లో శ్రమిస్తుంది. వర్కౌట్‌ చేస్తూ తన బాడీని ఫిట్‌గా ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇందులో ఆమె షేర్‌ చేసిన ఫోటోలే దుమారం రేపుతుంది. 

జిమ్‌లో దిగిన మిర్రర్‌ సెల్ఫీ ఫోటోలను అన్వేషి జైన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసుకుంది. ఇందులో ఆమె జిమ్‌లో లుక్‌లో కేకపెట్టేలా ఉంది. అంతేకాదు టీషర్ట్ పైకెత్తి తన బ్రా అందాలు చూపిస్తుంది. పోటెత్తిన భారీ ఎద అందాలను ఫోటోలో బంధిస్తూ నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌లా ఇచ్చింది. 

దీంతో కుర్రకారు పిచ్చెక్కిస్తున్నారు. జిమ్‌ సెంటర్‌లో అన్వేషి ఆటంబాంబ్‌లా పేలిందంటున్నారు. తన భారీ పరువాలతో కుర్రాళ్లపై దాడికి దిగుతుందని, ఇలా చూస్తే కుర్రాళ్ల థర్మామీటర్లు బద్దలే అని కామెంట్‌ చేస్తున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు. 
 

అన్వేషి జైన్‌ .. తెలుగులోకి రవితేజ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం డిజాస్టర్‌ అయ్యింది. దీంతో ఈ అమ్మడి అందాల కష్టం వృథా అయ్యింది. కానీ తెలుగులో మాత్రం అంతో ఇంతో ఆదరణ పొందుతుంది. 

మధ్య ప్రదేశ్‌కి చెందిన ఈ హాట్‌ బ్యూటీ టీవీ సీరియల్స్, ఒకటి రెండు సినిమాలతో ఆకట్టుకుంది. కానీ సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోలతో, రీల్స్, హాట్‌ హాట్‌ వీడియోలతో టెంప్ట్ చేస్తూ భారీ ఫాలోవర్స్ ని ఏర్పర్చుకుంది. ఈబ్యూటీకి ఇన్‌స్టాలో ఆరున్న మిలియన్స్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రాణిస్తుంది. 

Latest Videos

click me!