థండర్ థైస్ తో 'వీరమల్లు' బ్యూటీ సోయగాల వల.. సైమా ఈవెంట్ లో నిధి అగర్వాల్ పరువాల విస్ఫోటనం

Sreeharsha Gopagani | Published : Sep 16, 2023 12:34 PM
Google News Follow Us

మతిపోగొట్టే సోయగాలతో నిధి అగర్వాల్ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ యంగ్ బ్యూటీ. 

110
థండర్ థైస్ తో 'వీరమల్లు' బ్యూటీ సోయగాల వల.. సైమా ఈవెంట్ లో నిధి అగర్వాల్ పరువాల విస్ఫోటనం

మతిపోగొట్టే సోయగాలతో నిధి అగర్వాల్ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ యంగ్ బ్యూటీ. సవ్యసాచి చిత్రంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

210

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అవకాశం రావడంతోనిధి అగర్వాల్  రెచ్చిపోయింది. ఇస్మార్ట్మూ శంకర్వీ ఆ స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిందంటే నిధి అగర్వాల్, నభా నటేష్ అందాల ఆరబోత కూడా ఒక కారణం. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ని పూరి మరింత అందంగా చూపించారు.  

310

నిధి అగర్వాల్ ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలని ఎంచుకుంటోంది. ఇస్మార్ట్ మూవీ తర్వాత నిధి అగర్వాల్ అశోక్ గల్లా సరసన హీరో చిత్రంలో నటించింది. 

Related Articles

410

అలాగే నిధి ఓ క్రేజీ ఆఫర్ ని అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పీరియాడిక్ చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

510

అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో, షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుందో తెలియని పరిస్థితి. ఈ చిత్రంలో నిధి  పంచమి పాత్రలో నటిస్తోంది. అప్పుడెప్పుడో నిధి అగర్వాల్ లుక్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత నిధి పాత్ర గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు.

610

ఏది ఏమైనా నిధి అగర్వాల్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. హరిహర వీరమల్లు చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం వర్కౌట్ అయితే నిధి అగర్వాల్ కెరీర్ కి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

710

తాజాగా నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగానే నిధి అగర్వాల్ పరువాలు యువతకు పిచ్చెక్కించేలా ఉంటాయి. అలాంటిది ఆమె అందాలు ఆరబోస్తూ కవ్విస్తే సోషల్ మీడియా షేక్ అయిపోవడం ఖాయం. 

810

నిధి అగర్వాల్ తాజాగా సైమా అవార్డుల వేడుకలో మెరిసింది. అదిరిపోయే డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఈ ఫోటోస్ లో నిధి అగర్వాల్ తన కవ్వించే హాట్ హాట్ థైస్ ని ఎక్స్ పోజ్ చేస్తోంది.

910

కళ్ళు చెదిరే థైస్ స్ప్లిట్ డ్రెస్ లో నిధి అగర్వాల్ తన థైస్ అందాలతోనే కుర్రాళ్ళని కవ్విస్తోంది. మతిపోగొట్టేలా ఉన్న ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

 

1010

నిధి ఆశలన్నీ ప్రస్తుతం హరి హర వీరమల్లు పైనే ఉన్నాయి. పవన్ ఆ చిత్రానికి బ్రేక్ ఇవ్వడంతో షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది. తిరిగి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. 

 

Read more Photos on
Recommended Photos