Pragya Jaiswal: ముందు కోటేసింది ఆపై అది కూడా తీసేసింది... హాట్ యాంగిల్స్ లో ప్రగ్యా బోల్డ్ షో!

Sambi Reddy | Published : Sep 12, 2023 10:01 AM
Google News Follow Us

ఫిట్నెస్ ఫ్రీక్ ప్రగ్యా జైస్వాల్ గంటల తరబడి వ్యాయామం చేస్తుంది. చెమటలు చిందించి సాధించిన పరువాలు దాచుకోకుండా ప్రదర్శనకు పెడుతుంది. ప్రగ్యా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 
 

16
Pragya Jaiswal: ముందు కోటేసింది ఆపై అది కూడా తీసేసింది... హాట్ యాంగిల్స్ లో ప్రగ్యా బోల్డ్ షో!
Pragya Jaiswal


సూట్ లో దర్శనమిచ్చిన ప్రగ్యా జైస్వాల్ చిన్నగా గ్లామర్ డోస్ పెంచింది. కోటు తీసేసి హాట్ యాంగిల్స్ లో బోల్డ్ షో చేసింది. ప్రగ్యా కవ్వించే పోజులు కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఫోటోలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో అందాలను పొగిడేస్తున్నారు. 


 

26
Pragya Jaiswal

మిర్చిలాంటి కుర్రోడు మూవీతో తెలుగులో అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ కి దర్శకుడు క్రిష్ కంచె రూపంలో మంచి ఆఫర్ ఇచ్చాడు. కంచె పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఆ చిత్రంలో నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు ప్రగ్యా కొంత ఫేమ్ తెచ్చిపెట్టింది. 

36
Pragya Jaiswal


కంచె అనంతరం  గుంటూరోడు మూవీలో నటించింది . మనోజ్ హీరోగా తెరకెక్కిన గుంటూరోడు ప్లాప్ అయ్యింది. తర్వాత సాయి ధరమ్ కి జంటగా నటించిన నక్షత్రం మరో డిజాస్టర్. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.

 

Related Articles

46
Pragya Jaiswal

చాలా గ్యాప్ తర్వాత  అఖండ రూపంలో ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె సోలో హీరోయిన్ గా ఇంత పెద్ద విజయం నమోదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో అఖండ ఆమె దశ మార్చలేకపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

56
Pragya Jaiswal

చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవుతారేమో చూడాలి. 

 

66

బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ప్రగ్యా ఉనికి కోల్పోయింది. టాలీవుడ్ మేకర్స్ ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇతర పరిశ్రమలపై ఆమె దృష్టి సారిస్తే మంచిది.  టాలెంట్, గ్లామర్ ఉన్నా ప్రగ్యాకు కాలం కలిసి రాలేదు. 

Recommended Photos