డ్రీమ్స్ లో బతికేస్తానంటోన్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. మత్తెక్కిస్తున్న లేటెస్ట్ పిక్స్

Aithagoni Raju | Updated : Oct 26 2020, 05:46 PM IST
Google News Follow Us

`బిగ్‌బాస్‌2` ఫేమ్‌ నందిని రాయ్‌ హోస్ట్ గా, మోడల్‌గా అలరిస్తుంది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫోటోలను నెటిజన్లతో పంచుకుంటూ కనువిందు చేస్తుంది. తాజాగా క్లీవేజ్‌ షోకి తెరలేపింది. 

112
డ్రీమ్స్ లో బతికేస్తానంటోన్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. మత్తెక్కిస్తున్న లేటెస్ట్ పిక్స్

నందిని రాయ్‌ బికినీల్లో ఎద అందాలను ఎరగా వేస్తూ నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. ఆమె గ్లామర్‌ ఫోటోల కోసం నెటిజన్లు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. 
 
212

అందులో భాగంగా తాజాగా సెక్సీ ఫోటోలను పంచుకుంది నందిని రాయ్‌. తన డ్రీమ్స్ లో తాను బతికేస్తానంటూ బొడ్డు అందాలను చూపించింది. 

312

చివరికి మంచి తనం విజయం సాధిస్తుందని, చెడు ఓడిపోతుందని గుర్తు చేస్తూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపింది నందిని రాయ్‌. 
 
Related Articles

412

అంతేకాదు మూడు రోజుల క్రితం జీవితానికి సంబంధించిన సందేశాన్నిస్తూ పోస్ట్ లు పెట్టింది. `మీరు జీవితంలో చాలా పరాజయాలను ఎదుర్కొంటారు. కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఓడించవద్దు` అని పేర్కొంది. 

512

మీ ఆలోచనలు మార్చుకుంటే మీ జీవితం కూడా మారిపోతుందని పెద్ద సందేశాన్నిస్తోంది ఈ సెక్సీ బ్యూటీ. 
 
612

ప్రతి ఉదయాన్ని ఆశతో ప్రారంభించాలని, చెడు జ్ఙాపకాలను వదిలేయాలని తెలిపింది. 

712

మనలోని జెన్యూవులు గన్‌ లోడ్‌ మాదిరిగా ఎనర్జీని లోడ్‌ చేస్తాయని, మన జీవనశైలి ట్రిగ్గర్‌ని లాగుతుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. 

812

మన కళ్లు మన బహిర్గత అందాన్ని బందిస్తే, మనసు లోపలి అందాలను ఆవిష్కరిస్తుందని పేర్కొంది. 

912

ఇలా వరుసగా జీవితానికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ కనువిందు చేస్తుంది. ఓ వైపు నాబీ అందాలు, మరోవైపు ఎద అందాలను ఎరగా వేస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. 
 
1012

తెలంగాణకు చెందిన ఈ అందాల ముద్దుగుమ్మ మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

1112

బొద్దు అందాలతో, మతిపోయే నడుము అందాలతో, మత్తెక్కించే ఎద అందాలతో కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. 

1212

నందిని రాయ్‌ రెండేళ్ళ క్రితం `బిగ్‌బాస్‌` రెండో సీజన్‌లో మెరిసింది. దానికి నాని హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం కెరీర్‌ పై దృష్టి పెట్టి హోస్ట్‌, నటిగా రాణిస్తుంది. మరోవైపు అందాల ఆరబోత ఇమేజ్‌ని పెంచుకుంటోంది. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos