దివి షోలో సక్సెస్ కాలేదు. కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు. కారణం ఆమె కాంట్రవర్సీకి దూరంగా ఉన్నారు. అలాగే గ్లామర్ షో చేయలేదు. సాధారణంగా బిగ్ బాస్ షోకి వెళ్లిన అమ్మాయిలు ఎఫైర్స్, స్కిన్ షో వంటి పద్ధతులు ఎంచుకుంటారు. ఆడియన్స్ ని ఆకర్షించాలనిచూస్తారు. దివి అలా చేయలేదు. అలాగే కేవలం కొందరితో మాత్రమే స్నేహంగా ఉండేది. అమ్మ రాజశేఖర్ తో దివి స్నేహం చేశారు.