బీచ్ లో అందాల రచ్చలేపుతున్న రీతూ చౌదరి.. ఎద అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న ‘జబర్దస్త్’ బ్యూటీ..

First Published | Sep 6, 2023, 5:32 PM IST

యంగ్ బ్యూటీ రీతూ చౌదరి సోషల్ మీడియాలో అందాల వర్షం కురిపిస్తోంది. నెమ్మదిగా  గ్లామర్ హీట్ పెంచుతూ పోతోంది. ఒక్కోరోజు ఒక్కోలా దర్శనమిస్తూ మతులు చెడగొడుతోంది. నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. 
 

కుర్ర భామ రీతూ చౌదరి (Rithu Chowdhary)  వరుస ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ, తన వెకేషన్లకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ రచ్చలేపుతోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ  ఓ బీచ్ లో సందడి చేస్తున్న వీడియోను పంచుకుంది. తడి అందాలతో కుర్రాళ్ల మతులు చెడగొట్టేలా ఫోజులిచ్చింది. బీచ్ వేర్ ధరించిన ఈ ముద్దుగుమ్మ వీడియో రూపంలో అందాల ప్రదర్శన చేసింది. మత్తెక్కించే చేష్టలతో చూపుతిప్పుకోకుండా చేసింది. 
 


బ్రా లాంటి టాప్, స్కర్ట్ ధరించి టాప్ టు బాటమ్ అందాల విందు చేసింది. బీచ్ లో తిరుగుతూ సందడి చేసింది. అదే సమయంలో రిలాక్స్ అవుతూ, నేచర్ అందాలను ఆస్వాదిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

బుల్లితెరపై ఇప్పుడిప్పుడే రీతూ వర్మ పాపులర్ అవుతోంది. టీవీ షోలతో క్రేజ్ దక్కించుకుంటోంది. ఇదే సమయంలో ఇలా సోషల్ మీడియాలోనూ మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అందాల జాతరతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. రోజుకింత ఫాలోయింగ్ పెంచుకుంటోంది. 

ఇదిలా ఉంటే.. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రీతూ చౌదరి.. సీరియల్ నటిగానూ కొన్నాళ్లు అలరించింది. యాంకర్ గానూ ఆకట్టుకుంది. ఫైనల్ గా ‘జబర్దస్త్’ కామెడీ షోతో మంచి ఫేమ్ దక్కించుకుంది. అలాగే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లోనూ మెరుస్తూ టీవీ ఆడియెన్స్ కు మరింతగా దగ్గరవుతోంది. 
 

ఇప్పటికే టీవీ రంగం నుంచి వెండితెరపై అడుగులేసి అనసూయ, రష్మీగౌతమ్, శ్రీముఖి బాటలోనే ఈ ముద్దుగుమ్మ నడిసేలా కనిపిస్తోంది. అందుకే ఇలా నెట్టింట అందాల రచ్చ చేస్తోంది.  అందరి చూపు తనపై పడేలా చేస్తోంది. వరుస పోస్టులతో ఆకట్టుకుంటోంది. 

Latest Videos

click me!