రూ.39,999లకే ఓలా కొత్త ఈవీ బైక్‌
Telugu

రూ.39,999లకే ఓలా కొత్త ఈవీ బైక్‌

ఓలా ఈవీ
Telugu

ఓలా ఈవీ

ఎలక్ట్రిక్ వాహన తయారీలో ముందున్న ఓలా సంస్థ అందుబాటు ధరలో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది.

Image credits: Google
ఓలా GIG
Telugu

ఓలా GIG

ఓలా GIG ఒక్కసారి ఛార్జ్ చేస్తే 112 కి.మీ. వెళ్తుంది. మాక్సిమం స్పీడ్ గంటకు 25 కి.మీ. దీని ధర రూ.39,999 నుంచి ప్రారంభం.

Image credits: Google
ఓలా GIG +
Telugu

ఓలా GIG +

ఓలా GIG + ఒక్కసారి ఛార్జ్‌తో 81 కి.మీ. వెళ్తుంది. దీని మాక్సిమం స్పీడ్ గంటకు 45 కి.మీ. మార్కెట్ లో దీని ధర రూ.49,999. 

Image credits: Google
Telugu

ఓలా S1 Z

ఓలా S1 Z ధర రూ.59,999 నుంచి ప్రారంభమవుతుంది. ఫీచర్స్ పెరిగితే ధర కూడా పెరుగుతుంది. ఇది 4.8 సెకన్లలో 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

Image credits: Google
Telugu

ఓలా S1 Z

ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కి.మీ. వెళ్తుంది. గంటకు 70 కి.మీ. వేగంతో ఇది దూసుకుపోతుంది. 

Image credits: Google
Telugu

ఓలా S1 Z+

ఓలా S1 Z+ లో బ్యాటరీ మార్చుకునే వీలు ఉంటుంది. ఇది కూడా గంటకు 70 కి.మీ. స్పీడ్ తో వెళుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌తో 75 కి.మీ. వెళ్తుంది.

Image credits: Google
Telugu

ఓలా S1 Z+

ఈ స్కూటర్ 1.8 సెకన్లలో 20 కి.మీ. వేగాన్ని, 4.7 సెకన్లలో 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

Image credits: Google
Telugu

ఓలా షేర్లు

కొత్త స్కూటర్ల విడుదలతో ఓలా షేర్లు 15% పెరిగాయి.

Image credits: Google

FDలపై అధిక వడ్డీ రేట్లు ఇచ్చే టాప్ 6 బ్యాంకులు ఇవే

ఆన్‌లైన్ లోనే కొత్త పాన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు

మీ పిల్లలు కోటీశ్వరులు కావాలంటే ఇలా చేయండి

ప్రపంచంలోనే టాప్ 5 రెయిన్ ఫారెస్ట్‌లు ఇవే..