Asianet News TeluguAsianet News Telugu

రామబాణం మూవీ పబ్లిక్ టాక్ : పురాతన బాణం..!

చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు గోపీచంద్. చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్  దగ్గర బోల్తా కొడుతూ వస్తోంది. 

చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు గోపీచంద్. చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్  దగ్గర బోల్తా కొడుతూ వస్తోంది. చివరకు మారుతీ లాంటిమినిమమ్ గ్యారంటీ డైరెక్టర్ కూడా గోపీచంద్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. ఇక గతంలో గోపీచంద్ కు రెండు హిట్లు అందించిన శ్రీవాస్ డైరెక్షన్ లో రామబాణం సినిమా తెరకెక్కింది. మరి ఈసారైనా గోపీచంద్ ఆడియన్స్ ను మెప్పించాడా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకోండి..!