Asianet News TeluguAsianet News Telugu

ఆల్ టైంహైకి బంగారం, వెండి.. ఒక్కరోజులో భారీగా పెరిగిన పసిడి.. 75వేలకి పెరిగే ఛాన్స్..

US గోల్డ్ ధరలు సోమవారం తాజా ఆల్-టైమ్ శిఖరాలను తాకాయి.  అంతకుముందు సెషన్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 2,265.49 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.9 శాతం పెరిగి ఔన్స్‌కి $2,236.50 వద్ద స్థిరపడింది.
 

gold price update:  Gold price climbs Rs 10 to Rs 69,390, silver rises Rs 100 to Rs 78,700-sak
Author
First Published Apr 2, 2024, 10:36 AM IST

ఈ వారంలో నిన్న కాస్త తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు ఒక్కసారిగా ఎగిశాయి. దింతో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర సుమారు 70 వేల చేరువలో ఉన్నాయి. అయితే పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరడంతో కొనుగోలుదారులను ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు ఇదే ధోరణి కొనసాగితే పసిడి ధరలు రానున్న రోజుల్లో 75వేలకి చేరడంలో కూడా ఆశ్చర్యం లేదని నిపున్నులు చెబుతున్నారు.   

అయితే నేడు  మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర  పెరిగి, పది గ్రాములకి రూ. 69,390 వద్ద ట్రేడవుతోంది . వెండి ధర కూడా రూ. 100 పెరిగి, ఒక కిలోకి  రూ.78,700 వద్ద ఉంది.
ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా  10 గ్రాములకి రూ.63,610గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,390గా ఉంది.

 కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,390గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.69,540,

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.69,390, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.70,430గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.63,610 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.63,610 వద్ద ఉంది. 

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.63,760,

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.63,610, 

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.64,560గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.78,700గా ఉంది.

US గోల్డ్ ధరలు సోమవారం తాజా ఆల్-టైమ్ శిఖరాలను తాకాయి.  అంతకుముందు సెషన్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 2,265.49 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.9 శాతం పెరిగి ఔన్స్‌కి $2,236.50 వద్ద స్థిరపడింది.

 విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 860 పెరిగి రూ. 63,760గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 940 పెంపుతో రూ. 69,560. వెండి విషయానికొస్తే, విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ. 81,700.

హైదరాబాద్‌ నగరంలో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 860 పెరిగి రూ. 63,760 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 940 పెంపుతో రూ. 69,560 . వెండి విషయానికొస్తే, హైదరాబాద్‌లో వెండి ధర కిలోకు రూ. 81,700.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి, ధరలు  ఎప్పుడైనా మారవచ్చు.  అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios