Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: ఈరోజు శుభ, అశుభ ఘడియలు ఇవే..!

ఈ రోజు డిసెంబర్ 3వ తేదీన పంచాగం ఇలా ఉంది. ఈ పంచాగాన్ని మనకు  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.

Today Panchangam of 3rd December 2023 ram
Author
First Published Dec 3, 2023, 4:01 AM IST

ఈ రోజు డిసెంబర్ 3వ తేదీన పంచాగం ఇలా ఉంది. ఈ పంచాగాన్ని మనకు  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.

పంచాంగం                                                                                                                                                                                                                               
తేది :.     3 డిసెంబర్ 2023
శోభకృత్ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
కృష్ణపక్షం
ఆదివారం
తిథి :-   షష్టి సా॥6.23 ని॥వరకు
నక్షత్రం : - ఆశ్రేష రాత్రి 9.24 ని॥వరకు
యోగం:- ఐంద్రము రాత్రి 9.31 ని॥వరకు
కరణం:- వణిజి సా॥6.23
అమృత ఘడియలు:- రాత్రి 7.38 ని॥ల 9.23 ని॥వరకు
దుర్ముహూర్తం:- సా॥ 03.51 ని॥ల సా॥ 04.35 ని॥వరకు
వర్జ్యం:  ఉ॥9.08ని॥ల 10.53ని॥వరకు
రాహుకాలం:- సా॥ 4:30 ని॥ల సా 6:00నివరకు
యమగండం:-మ॥12:00 ని॥ల మ.01:30 ని.
సూర్యోదయం :-       6.18ని॥లకు
సూర్యాస్తమయం:-5.20
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios