Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 31 మార్చి 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 31st march 2024 rsl
Author
First Published Mar 31, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 31 మార్చి 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం                                                                                                                                                                                                                              
తేది :-31 మార్చి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
కృష్ణపక్షం
ఆదివారం
తిథి :-  షష్టి సా॥ 5:17 ని॥వరకు
నక్షత్రం : -జ్యేష్ట రాత్రి 7:08 ని॥వరకు
యోగం:- వ్యతిపాతం సా॥6:29 ని॥వరకు
కరణం:- వణిజి సా॥5:17 విష్టి(భద్ర) తె. 4:57 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥ 10:11 ని॥ల 11:48 ని॥వరకు
దుర్ముహూర్తం:- సా॥ 04:30 ని॥ల 05:19ని॥వరకు
వర్జ్యం: తె.3:07 ని॥ల 4:42 ని॥వరకు
రాహుకాలం:- సా॥ 4:30 ని॥ల 6:00 వరకు
యమగండం:-మ॥12:00 ని॥ల 01:30 ని.
సూర్యోదయం :-  06:01ని॥లకు
సూర్యాస్తమయం:- 06.08ని॥లకు


తారాబలం లో జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోష ప్రదమైన తారలు మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించడం మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios