వన్ ప్లస్‌కు ఆండ్రాయిడ్ పి సపోర్ట్.. అదిరిపడ్డ కస్టమర్లు

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెడ్‌మితో సహా అన్ని బ్రాండ్‌లకు నిజమైన పోటీనిస్తూ ప్రథమ స్థానం చేరుకునేందుకు అహర్నిశలూ ప్రయత్నిస్తున్న వన్ ప్లస్ మొబైల్ కంపెనీ తన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తూ సంచలనాత్మక విజయం సాధించింది.