Gold: ఆఫీసుకు వెళ్లే మహిళలకు బెస్ట్ మంగళసూత్రాలు
Telugu

Gold: ఆఫీసుకు వెళ్లే మహిళలకు బెస్ట్ మంగళసూత్రాలు

ట్విస్ట్ లాకెట్ మంగళసూత్రం
Telugu

ట్విస్ట్ లాకెట్ మంగళసూత్రం

ట్విస్ట్ లాకెట్ మంగళసూత్రాలు మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని ధరిస్తే మీరు చాలా స్పెషల్ గా కనపడతారు.

 

హార్ట్ షేప్ మంగళసూత్రం
Telugu

హార్ట్ షేప్ మంగళసూత్రం

బంగారు గొలుసులో కొన్ని నల్ల ముత్యాలు అమర్చారు. దానికి హార్ట్ షేప్ లాకెట్ జోడించారు. ఈ డిజైన్ చాలా అందంగా ఉంటుంది.

చైన్ స్టైల్ మంగళసూత్రం
Telugu

చైన్ స్టైల్ మంగళసూత్రం

నల్ల పూసలకు బదులుగా సాధారణ బంగారు గొలుసులో నల్ల ముత్యాలు ట్రెండీగా, ప్రొఫెషనల్ లుక్ ఇస్తాయి. తక్కువ ధరలో ఇలాంటివి దొరుకుతాయి.

Telugu

స్క్వేర్, రౌండ్ పెండెంట్

చిన్న స్క్వేర్, రౌండ్ ఆకారంలో వజ్రాలు లేదా బంగారు డిజైన్ ఉన్న మంగళసూత్రం సింపుల్ గా, స్టైలిష్ గా ఉంటుంది.

Telugu

లాంగ్ సింగిల్ స్ట్రింగ్ మంగళసూత్రం

తేలికైన పొడవైన గొలుసులో రెండు మూడు నల్ల పూసలు ఈ మంగళసూత్రాన్ని అందంగా చూపిస్తాయి. ఇది ధరించడానికి చాలా తేలిక.

Telugu

ట్రెడిషనల్ డబుల్ లాకెట్

మీకు ట్రెడిషనల్ మంగళసూత్రాలు ఇష్టమైతే డబుల్ లాకెట్ ఉన్నది కొనొచ్చు. పండగ దుస్తులకి ఇది బాగుంటుంది.

Telugu

సీడ్స్ పెండెంట్ మంగళసూత్రం

సింపుల్, క్లాసిక్ లుక్ కోసం ఇలాంటి మంగళసూత్రం తయారు చేయించుకోవచ్చు. రెండు బంగారు సీడ్స్ తో అందమైన పెండెంట్ తయారు చేశారు.

ఈ కాలం అమ్మాయిల మనసుదోచే మెట్టెలు

మీ అందాన్ని పెంచే బ్లౌజ్ లాకెట్స్.. ట్రెండీ డిజైన్స్ మీ కోసం..

బనారస్ పట్టుచీరలో రాయల్ గా కనిపించాలా? ఈ బ్లౌజ్ డిజైన్లను ట్రై చేయండి!

పెళ్లికూతురు అందాన్ని రెట్టింపు చేసే గాజులు.. మీరు కూడా ఓ లూక్కేయండి