Telugu

అప్‌డేట్ అవ్వండి బ్రో.. ఫోన్ టచ్ చేయకుండానే కాల్ లిఫ్ట్ చేయొచ్చు

Telugu

సెట్టింగ్స్‌లోకి వెళ్లండి

ఇందుకోసం ముందుగా స్మార్ట్ ఫోన్‌లో సెట్టింగ్స్ ఆప్ష‌న్స్‌లోకి వెళ్లి సెర్చ్ బాక్స్‌లో మోష‌న్స్ అని టైప్ చేయండి.

Image credits: Gemini
Telugu

గెస్చ‌ర్ అండ్ మోష‌న్స్

అనంత‌రం అక్క‌డ కినిపించే గెస్చ‌ర్ అండ్ మోష‌న్స్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. త‌ర్వాత స్క్రీన్‌ను పైకి స్క్రోల్ చేయాలి.

Image credits: Freepik
Telugu

ఈ ఆప్ష‌న్‌ను ఎనేబుల్ చేయండి

త‌ర్వాత స్క్రీన్‌లో క‌నిపించే లిఫ్ట్ టూ ఆన్స‌ర్ కాల్స్ అనే అప్ష‌న్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.

Image credits: ChatGPT
Telugu

ఎలా ప‌నిచేస్తుంది.?

ఈ ఫీచ‌ర్‌ను ఎనేబుల్ చేసుకున్న త‌ర్వాత మీకు ఎవ‌రైనా కాల్ చేస్తే లిఫ్ట్ చేయాల్సిన ప‌నిఉండ‌దు. ఫోన్‌ను చెవి ద‌గ్గ‌ర పెట్టుకుంటే చాలు ఆటోమెటిక్‌గా కాల్ లిఫ్ట్ అవుతుంది.

Image credits: Social Media
Telugu

కాల్ లిఫ్ట్ చేయ‌కూడ‌ద‌నుకుంటే

ఒక‌వేళ మీకు వ‌చ్చే కాల్‌ని మ్యూట్ చేయాల‌నుకుంటే గెస్చ‌ర్ అండ్ మోష‌న్స్ లోనే చివ‌రిలో క‌నిపించే ఫ్లిప్ టు మ్యూట్ ఇన్‌క‌మింగ్ కాల్స్ ఆప్ష‌న్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.

Image credits: Social Media
Telugu

ఇది ఎలా ప‌నిచేస్తుందంటే.?

మీకు ఏదైనా కాల్ వ‌స్తున్న‌ప్పుడు కాల్ లిఫ్ట్ చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉంటే ఫోన్ స్క్రీన్‌ని కిందికి ఫ్లిప్ చేస్తే చాలు ఫోన్ ఆటోమెటిక్‌గా సైలెంట్ అవుతుంది.

Image credits: Social Media