Technology

ఈ ఆరు ఫోన్లు నీటిలో పడినా ఏమీ కాదు

Image credits: Oppo, Moto Website

1. Oppo F27 Pro+ (రూ. 27,999)

మీరు కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా.. ముఖ్యంగా వాటర్‌ఫ్రూఫింగ్ ఫోన్ కావాలా.. అయితే Oppo F27 Pro+ మాత్రమే మీరు కళ్ళు మూసుకుని కొనుగోలు చేయగల పరికరం. 

Image credits: Oppo website

2. Motorola Edge 50 (రూ. 27,999)

ఇది IP68 రేటింగ్‌తో కూడిన మరొక ఆసక్తికరమైన స్మార్ట్‌ఫోన్. ఇది సన్నగా, తేలికిగా ఉండే MIL-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫైడ్ స్మార్ట్‌ఫోన్.

 

Image credits: Motorola Website

3. Samsung Galaxy S24 (రూ. 57,170)

Samsung తాజెస్ట్ Galaxy S24 సిరీస్, S24 Ultraతో సహా, IP68 రేటింగ్‌తో వస్తుంది. ఇది నీరు, దుమ్ము నిరోధకతను కలిగి ఉంటుంది.

Image credits: Samsung Website

4. Apple iPhone 15 (రూ. 65,499)

2016 నుండి ప్రారంభించబడిన ఐఫోన్‌లు నీరు, దుమ్ము నిరోధకత కోసం IP రేటింగ్‌తో వచ్చాయి. iPhone 15 IP68 రేటింగ్‌ను అందిస్తుంది. ఇది 30 నిమిషాల పాటు ఆరు మీటర్ల లోతులో ఉన్నా ఏమీ కాదు.

 

 

Image credits: Apple website

5. Samsung Galaxy Z Fold6 (రూ. 1,64,999)

మీరు నీటి రక్షణతో కూడిన ఫోల్డ్ చేసే ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, Galaxy Z Fold6 మీకు కచ్చితంగా నచ్చుతుంది. 

Image credits: Samsung

6. Vivo V40 Pro (రూ. 49,999)

మీరు రూ. 50,000 కంటే తక్కువ ధరలో వాటర్‌ఫ్రూఫింగ్‌ కెమెరా-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Vivo V40 Pro మీకు చక్కగా సరిపోతుంది. 

Image credits: Vivo