భార్యాభర్తలు ఈ 5 విషయాల్లో అస్సలు సిగ్గుపడకూడదు
Telugu

భార్యాభర్తలు ఈ 5 విషయాల్లో అస్సలు సిగ్గుపడకూడదు

అసంతృప్తిని వ్యక్తపరచడానికి
Telugu

అసంతృప్తిని వ్యక్తపరచడానికి

చాలా వరకు భార్యాలు సంతృప్తి పొందకపోయినా.. పొందినట్టుగానే ఉంటారు. కానీ ఈ విషయాన్ని మీలోనే దాచుకోకుండా మీ భర్తకు చెప్పేయండి. ఈ విషయంలో అస్సలు మొహమాట పడకూడదు. 

ప్రేమను వ్యక్తపరచడానికి
Telugu

ప్రేమను వ్యక్తపరచడానికి

చాలా మంది భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమను తెలియజేయడానికి కూడా వెనకాడుతుంటారు. కానీ బహిరంగ ప్రదేశాల్లో కూడా మీరు ఒకరినొకరు ప్రశంసించుకోవచ్చు.

ఆర్థిక పరిస్థితి గురించి
Telugu

ఆర్థిక పరిస్థితి గురించి

ఇంటి ఖర్చులు లేదా జీతం గురించి భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడటానికి సిగ్గు పడుతుంటార. కానీ మీరు పెట్టుబడి, పొదుపు గురించి ఒకరితో ఒకరు మాట్లాడితేనే మీ ఇంటిని చక్కదిద్దగలుగుతారు. 

Telugu

శారీరక అవసరాలు

వైవాహిక జీవితంలో శారీరక సంబంధం ముఖ్యమైన భాగం.భార్యాభర్తలు వారి శారీరక అవసరాలు, కోరికల గురించి ఒకరితో ఒకరు నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలి. అలాగే ఈ విషయంలోఅస్సలు సిగ్గు పడకూడదు.

Telugu

మీ బలహీనతల గురించి

ప్రతి ఒక్కరికి కొన్ని బలహీనతలు, అభద్రతా భావాలు ఉంటాయి. భార్యాభర్తలు తమ భయాలు, బలహీనతల గురించి ఒకరితో ఒకరు అస్సలు చెప్పుకోరు. కానీ దీన్ని చెప్పడానికి భార్యభర్తలు సిగ్గు పడకూడదు.