NATIONAL

పాకిస్తానీ బిలీనియర్ ని పెళ్లాడిన ముంబయి యువతి, ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా

ముంబైకి చెందిన తారా ఢిల్లన్ పాకిస్తానీ వ్యాపారవేత్తని వివాహం

తారా, సలీంల వయస్సులో భారీ తేడా

సలీం వయస్సు 55, తారా అతనిలో సగం కన్నా తక్కువ

తారా ఢిల్లన్ అంతర్జాతీయ మార్కెటింగ్ ఉద్యోగి

సలీం Netsol Technology కంపెనీ CEO

ఈ జంట తమ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటారు

ఇటీవల తారా ఢిల్లన్ హనీమూన్ వీడియో వైరల్

వీరి వివాహంపై నెటిజన్ల నుండి విమర్శలు

డబ్బు కోసమే ఈ వివాహం అని నెటిజన్ల ఆరోపణ

PM మోదీ వెళ్తున్న ఉక్రెయిన్ గురించి ఆసక్తికర విషయాలు

ఉక్రెయిన్ కి మోదీ: 5 స్టార్ హోటల్ లాంటి ట్రెయిన్ , స్పెషల్ ఇదే

మహిళలకు రక్షణ లేని ప్రమాదకరమైన నగరాలు