Lifestyle
సబ్బులో కఠినమైన రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
కొన్ని రకాల సబ్బులు చర్మం పీహెచ్ సమతుల్యతకు ఆటంకం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
సబ్బులో ఉండే కాస్టిక్ యాసిడ్ చర్మంలోని సహజ నూనెను పోగొట్టి చర్మం పొడిబారేలా చేస్తుంది.
సబ్బును ఎప్పుడూ ఉపయోగించడం వల్ల కొల్లాజెన్ విచ్ఛిన్నం అవుతుంది. అలాగే డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. ఇది ముడతలు, సన్నని గీతలకు కారణమవుతుంది.
ముఖానికి సబ్బును ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మం ఉపరితలంపై రంధ్రాలు మూసుకుపోతాయి.
..ఎప్పుడూ గ్లిజరిన్, పాలు కలిగిన సబ్బులను ఉపయోగించండి. ఎందుకంటే ఈ సబ్బులు చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతాయి.
కొన్ని సబ్బుల్లో ఉండే రసాయనాలు , ప్రిజర్వేటివ్స్ చర్మంపై ముడతలకు కారణమవుతాయి.