Lifestyle

చెడు శ్వాస

నోటి దుర్వాసన కొందరిని వేధించే సర్వ సాధారణ సమస్య. ఈ సమస్యకు ప్రధాన కారణం నోటి పరిశుభ్రత లోపించడమేనని నిపుణులు అంటున్నారు. 
 

Image credits: Getty

చెడు శ్వాస

అయితే దంతాలను సరిగ్గా బ్రష్ చేయడం, నాలుకను క్లీన్ గా ఉంచుకోవడం వల్ల నోటి దుర్వాసనను కొంతవరకు తగ్గించుకోవచ్చు. 
 

Image credits: Getty

ప్రతిరోజూ ఫ్లోస్

రోజూ ఫ్లోసింగ్ చేయడం వల్ల కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది. బ్రష్ చేయడం ద్వారా చేరుకోలేని ఆహార కణాలు, ఫలకాలను ఫ్లోసింగ్ తొలగిస్తుంది.
 

Image credits: Getty

రోజుకు రెండుసార్లు బ్రష్

చాలా మంది రోజుకు ఒకసారి మాత్రమే బ్రష్ చేస్తుంటారు. కానీ నోటి నుంచి దుర్వాసన రావొద్దంటే రోజుకు రెండు సార్లు ఖచ్చితంగా బ్రష్ చేయాలి. 
 

Image credits: Getty

స్మోకింగ్

స్మోకింగ్ కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది. అంతేకాదు ఇది చిగుళ్ల వ్యాధికి  కూడా దారితీస్తుంది. అందుకే స్మోకింగ్ అలవాటును వీలైనంత తొందరగా మానుకోవాలి. 
 

Image credits: Getty

చెడు శ్వాస

నోటి దుర్వాసన ఏం చేసినా తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లండి. 

Image credits: Getty

చిగుళ్ల వ్యాధి

చిగుళ్ల వ్యాధి, సైనస్ ఇన్ఫెక్షన్, మూత్రపిండాల సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి.
 

Image credits: Getty

కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇవి తాగండి

ఎక్కువ సేపు కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా?

మార్నింగ్ లేచిన వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయో తెలుసా?

ఎండాకాలంలో రోజూ పుచ్చకాయను తింటే ఏమౌతుందో తెలుసా?