Lifestyle

నిద్ర లేమి

ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 

Image credits: Getty

అరటిపండు


అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను తింటే మీరు రాత్రిళ్లు ప్రశాంతంగా పడుకుంటారు. 
 

Image credits: Getty

బాదం పప్పు

బాదం పప్పులో మెగ్నీషియం మంచి మొత్తంలో ఉంటుంది. ఈ పప్పులు కూడా మీరు హాయిగా పడుకోవడానికి సహాయపడతాయి. 
 

Image credits: Getty

గుడ్డు

గుడ్డును తింటే కూడా మీకు నిద్ర బాగా పడుతుంది. దీనిలో ఉండే విటమిన్ డి మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

పాలు

పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రాత్రిపూట గోరువెచ్చని పాలను తాగితే కూడా మీకు బాగా నిద్ర పడుతుంది. 

Image credits: Getty

ఓట్స్

ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే పాలకు ఓట్స్ ను జోడించి లేదా అలాగే తిన్నా మీరు ప్రశాంతంగానిద్రపోతారు. 

Image credits: Getty
Find Next One