Lifestyle

వీసా లేకుండా ట్రిప్

ఇండియన్ పాస్ పోర్ట్ తో వీసా లేకుండా ట్రావెల్ చేయగలిగే కొన్ని అందమైన దేశాలు ఇవే. 
 

Image credits: Getty

భూటాన్ అందాలు

ఇండియన్ పాస్ పోర్ట్ ఉన్నవాళ్లు వీసా లేకుండా వెళ్ళగలిగే దేశాల్లో భూటాన్ ముందు వరుసలో ఉంది.

Image credits: Getty

భూటాన్ ట్రిప్

మన పొరుగు దేశమైన భూటాన్ లో ఇండియన్స్ 14 రోజుల వరకు వీసా లేకుండా ఉండొచ్చు.

 

Image credits: Getty

నేపాల్ అందాలు

ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంతో సహా 8 ఎత్తైన శిఖరాలు నేపాల్ దేశంలో ఉన్నాయి.

Image credits: Getty

నేపాల్ ట్రిప్


వాళ్లు అడిగిన గుర్తింపు కార్డు చూపిస్తే చాలు ఇండియన్స్ నేపాల్ లోకి వెళ్ళొచ్చు.
 

Image credits: Getty

థాయ్లాండ్ అందాలు

చాలా మంది ఇండియన్స్ వెళ్లాలని అనుకునే దేశం థాయ్ లాండ్ . అందమైన బీచ్ లు, రుచికరమైన ఆహారం, గొప్ప గొప్ప ఆలయాలు థాయ్ లాండ్ ని ఇండియన్స్ కి ఇష్టమైన దేశంగా మార్చేశాయి.

 

Image credits: Getty

థాయ్లాండ్ ట్రిప్

తాజా సమాచారం ప్రకారం, థాయ్ లాండ్ ఈ సంవత్సరం నవంబర్ 11 వరకు ఇండియన్ పాస్ పోర్ట్ ఉన్నవాళ్లకి వీసా లేకపోయినా సందర్శించడానికి అనుమతి ఇస్తుంది. 30 రోజుల వరకు అక్కడ ఉండొచ్చు.

Image credits: Getty

మలేషియా ట్రిప్

మలేషియాలో ఇండియన్ పాస్ పోర్ట్ ఉన్నవాళ్లు 2024 డిసెంబర్ 31 వరకు వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు. 30 రోజుల వరకు అక్కడ ఉండొచ్చు.

Image credits: Getty

డొమినికా ట్రిప్

కరేబియన్ దీవుల్లో ఉన్న డొమినికాలో ఇండియన్స్ ఆరు నెలల వరకు వీసా లేకుండా ఉండొచ్చు.

 

Image credits: Getty

ఖతార్ ట్రిప్

గల్ఫ్ దేశమైన ఖతార్ లో ఇండియన్ పాస్ పోర్ట్ ఉన్నవాళ్లు వీసా లేకుండా 30 రోజుల వరకు ఉండొచ్చు.

Image credits: Getty

సీషెల్స్ ట్రిప్

ఇండియన్ పాస్ పోర్ట్ ఉన్నవాళ్లు 30 రోజుల వరకు వీసా లేకుండా సీషెల్స్ లో ఉండొచ్చు.
 

Image credits: Getty

కెన్యా ట్రిప్

కెన్యాలో ఇండియన్స్ 90 రోజుల వరకు వీసా లేకుండా ఉండొచ్చు. 

 

Image credits: Getty

మాల్దీవులు ట్రిప్

ఇండియన్స్ ఆన్ అరైవల్ వీసా తో 30 రోజుల వరకు మాల్దీవుల్లో ఉండొచ్చు. అవసరమైతే దాన్ని 60 రోజుల వరకు పొడిగించుకోవచ్చు.

Image credits: Getty

మారిషస్ ట్రిప్

వీసా లేకుండానే ఇండియన్స్ 90 రోజుల వరకు మారిషస్ లో ఉండొచ్చు.

 

Image credits: Getty

ఇండియన్ పాస్ పోర్ట్

ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్ పోర్ట్ ల జాబితాలో ఇండియా 82వ స్థానంలో ఉంది. ఇండియన్ పాస్ పోర్ట్ ఉన్నవాళ్లు 58 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే వెళ్లొచ్చు.

Image credits: Getty

పొరపాటున కూడా తినకూడని ఫుడ్స్ ఇవి

ఒక చిన్న దోమ వల్ల ఇన్ని వ్యాధులొస్తాయా

తెల్ల జుట్టు వస్తోందా? ఇలా చేస్తే జుట్టు నల్లగా అవుతుంది

వీళ్లు జుట్టుకు గుడ్డు పెట్టకూడదు