Lifestyle
బేబీ షార్క్ డాన్స్ 24 గంటల్లో 15.17 బిలియన్ వ్యూస్ సాధించింది. ఇది ఎక్కువ మంది చూసిన వీడియోల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
డెస్పాసిటో 24 గంటల్లో 8.56 బిలియన్ వీక్షణలను సాధించింది. జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.
జానీ జానీ ఎస్ పాపా చాలా ఫేమస్ కదా.. ఈ పిల్లల పాట 6.96 బిలియన్ వ్యూస్ సాధించింది.
బాత్ సాంగ్ అప్‌లోడ్ చేసిన 24 గంటల్లో 6.87 బిలియన్ వీక్షణలను సాధించి నాల్గవ స్థానంలో నిలిచింది.
పిల్లల ఫేమరేట్ వీడియో వీల్స్ ఆన్ ది బస్ 6.63 బిలియన్ వీక్షణలను పొంది ఐదవ స్థానంలో నిలిచింది.
ఏప్రిల్ 6న అప్‌లోడ్ అయిన సీ యూ ఎగైన్ 6.42 బిలియన్ వీక్షణలను అందుకుంది. జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది.
జనవరి 30న షేర్ అయిన ఈ వీడియో ఒక్క రోజులో 6.34 బిలియన్ వీక్షణలను పొందింది. లిస్టులో ఏడవ స్థానంలో నిలిచింది.
అక్షరాలను నేర్పించే ఫోనిక్స్ సాంగ్ విత్ టూ వర్డ్స్ వీడియో కేవలం 24 గంటల్లో 6.04 బిలియన్ వీక్షణలను సాధించింది.
మ్యూజిక్ వీడియో అయిన అప్‌టౌన్ ఫంక్ 5.35 బిలియన్ వ్యూస్ సాధించి 9వ స్థానంలో ఉంది.
గంగ్నం డాన్స్ గుర్తుంది కదా.. ఈ స్టైల్ డాన్స్ వీడియో కూడా 5.31 బిలియన్ వ్యూస్ తో టాప్ 10లో చేరింది.