ఫ్రిజ్ ని ఎప్పుడూ క్లీన్ గా ఉంచుకోవాలి. తరచూ తూడుస్తూ ఉండాలి.
బట్టతో తుడిచినంత మాత్రాన ఫ్రిజ్ క్లీన్ అవ్వదు. దానికోసం క్లీనర్లు వాడటం మంచిది.
క్లీన్ చేశాక కాఫీ పొడి, నిమ్మ, లవంగాలు, కరివేపాకు పెడితే దుర్వాసన రాదు.
ఫ్రిజ్ లో కరివేపాకు, వేపాకు పెడితే బొద్దింకలు రావు.
ఆహార పదార్థాలు మూతలున్న డబ్బాల్లో పెట్టడం మంచిది.
నీళ్లలో వెనిగర్ కలిపి వేడిచేసి.. ఆ నీళ్లను 6 గంటలు ఫ్రిడ్జ్ లో ఉంచాలి.
మిక్సీ జార్ ని ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
మీరు వాడుతోన్న టీ పౌడర్ అసలైందేనా.?
బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యంతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్!
Osteoporosis: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీలో ఆ లోపం ఉన్నట్లే..