Lifestyle

రక్తపోటును నియంత్రించండి

అధిక రక్తపోటు గుండెపోటు,స్ట్రోక్ కు ప్రధాన కారణం. అందుకే మీ బీపీ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. 
 

Image credits: Getty

కొలెస్ట్రాల్ ను తగ్గించండి

కొలెస్ట్రాల్  కూడాస్ట్రోక్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. అందుకే మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోండి. 
 

Image credits: Getty

డయాబెటిస్ కంట్రోల్

మధుమేహం కూడా స్ట్రోక్ కు కారణమవుతుంది. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా మంచి ఆహారాన్ని తినండి. రోజూ వ్యాయామం చేయండి. మందులు వాడండి. 
 

Image credits: Getty

స్మోకింగ్ వద్దు

స్మోకింగ్ ఎన్నో రోగాలకు కారణమవుతుంది. ఇది స్ట్రోక్ వచ్చేలా కూడా చేస్తుంది. అందుకే ఈ అలవాటును మానుకోండి. 
 

Image credits: Getty

ఆల్కహాల్

మందును ఎక్కువగా తాగడం వల్ల కూడా స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. అందుకే మందును ఎక్కువగా తాగడం మానుకోండి. 
 

Image credits: Getty

ఆరోగ్యకరమైన ఆహారం

హెల్తీ ఫుడ్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. స్ట్రోక్ రిస్క్ న తగ్గిస్తుంది. అందుకే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు ఉన్న ఫుడ్స్ ను తినండి. 
 

Image credits: Getty

ఆరోగ్యకరమైన బరువు

ఊబకాయం కూడా స్ట్రోక్ ప్రమాదాన్నిబాగా పెంచుతుంది. బరువు పెరగకుండా చూసుకోండి. 
 

Image credits: Getty

వ్యాయామం

వ్యాయామం మిమ్మల్ని ఫిట్ గా ఉంచడమే కాదు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అందుకే రోజుకు కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేయండి.

Image credits: Getty

మానసిక ఒత్తిడి

శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. అందుకే అందుకే యోగా, ధ్యానం చేయండి. ఇవి మీ ఒత్తిడిని తగ్గిస్తాయి. 
 

Image credits: Getty

తగినంత నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. అందుకే ప్రతి రాత్రి కనీసం ఎనిమిది గంటలైనా నిద్రపోవడానికి ప్రయత్నించండి.
 

Image credits: Getty
Find Next One