Lifestyle

ఈ మసాలాలు తింటే మీ పొట్ట, బరువు తగ్గడం పక్కా

Image credits: Getty

మిరియాలు

మిరియాలు బరువును, పొట్టను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మిరియాల్లో ‘ఉన్న ఫైబర్ కంటెంట్ బెల్లీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది. కేలరీలను కరిగించి మీరు బరువు తగ్గేలా చేస్తుంది. 

Image credits: Getty

జీలకర్ర

మనం రోజూ పోపులో ఉపయోగించే జీలకర్ర కూడా బరువు తగ్గడానికి, పొట్టను కరిగించడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించి వెయిట్ లాస్ అయ్యేలా చేస్తాయి.

Image credits: Getty

పసుపు

ప్రతికూరలో వాడే పసుపునకు ఒంట్లో పేరుకుపోయిన అనవసర కొవ్వును కరిగించే గుణం ఉంటుంది. దీనిలో ఉండే కర్కుమిన్ పొట్టను, బరువును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty

దాల్చిన చెక్క

ఎన్నో ఔషధ గుణాలున్న దాల్చిన చెక్క కూడా మీ బరువును తగ్గించి పొట్టను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. 

Image credits: Getty

అల్లం

అల్లంలో జింజెరోల్స్, షోగాల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇలాంటి అల్లాన్ని రోజూ తీసుకుంటే జీర్ణక్రియ పెరిగి బరువు తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది. 

Image credits: Getty

వెల్లుల్లి

వెల్లుల్లి బరువును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. రోజూ కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే మీ ఆకలి తగ్గి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 

Image credits: Getty

కొంత మందికి అస్సలు కలలు రావు.. ఎందుకు?

స్మోకింగ్ మానేయడానికి బెస్ట్ మార్గం ఇదే

ఇలా చేస్తే.. తొందరగా ముసలివాళ్లు అయిపోతారు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టాప్-6 భారతీయ చిత్రకారులు ఎవరో తెలుసా?