Telugu

మొట్టమొదటి మొబైల్ ఫోన్‌ బరువెంతో తెలుసా.? ఎలా మోసేవారో..

Telugu

మనిషి మొదడు

మానవ మెదడు 40 వాట్ల బల్బును వెలిగించగల శక్తిని ఉత్పత్తి చేస్తుందని మీకు తెలుసా.? 
 

Image credits: Pinterest
Telugu

మొదటి ఫోన్‌

మొట్టమొదటి మొబైల్ ఫోన్‌ 'మోటోరోలో డైనాటాక్‌' బరువు ఏకంగా ఒక కిలోగ్రామ్‌ ఉండేది. 
 

Image credits: Wiki
Telugu

ఉచితంగా

అమెరికాలోని అన్ని పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఉచితం. ఎక్కడా రూపాయి చెల్లించాల్సిన అవసరం ఉండదు. 
 

Image credits: Getty
Telugu

తప్పు కాదు

జైలు నుంచి తప్పించుకోవడాన్ని నేరంగా పరిగణిస్తారు. కానీ మెక్సికోలో మాత్రం దీనికి భిన్నం, ఇక్కడ ఇది నేరం కాదు. 
 

Image credits: social media
Telugu

స్లీప్‌ కోచ్‌లు నిషేధం

చైనాలో 2011 వరకు స్లీపర్‌ కోచ్‌ బస్సులు ఉండేవి. అయితే వాటివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని నిషేధం విధించారు. 
 

Image credits: freepik
Telugu

ఆ రోజే స్కూల్లో చేరుతారు

నెదర్లాండ్స్‌లో పిల్లలు నాలుగో ఏడాది పుట్టిన రోజు చేసుకున్న తర్వాతి రోజే స్కూల్‌లో చేరుతారు. 

Image credits: freepik

తేనెను ఇలా మాత్రం తినకూడదు

అబార్షన్‌కు ఈ తప్పులే కారణం.. మొదటి 3 నెలలు చాలా జాగ్రత్త

ఇవి ఫాలో అయితే చెడు కొలిస్ట్రాల్ కరిగిపోద్ది

పగిలిన అద్దాన్ని పడేయకండి: ఇలాంటి కళాకృతులు తయారు చేయండి