Lifestyle

నిజంగా పాములు ఆకాశం నుంచే నుంచి పడతాయా?

పాములు

వానలో పాములు ఆకాశం నుంచి పడతాయన్న మాటను వినే ఉంటారు. కానీ ఇది నిజమా? అబద్దమా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. .

పాములు

నిజమేంటంటే? భారీ వర్షంలో లేదా తుఫాను వల్ల ​విపరీతమైన గాలి వేగం, నీటి ప్రవాహం వల్గాల పాములు ఎత్తు నుంచి పడ్డట్టుగా అనిపిస్తుంది. 

పాములు

పాములు పైనుంచి పడ్డట్టుగా వరదల సమయంలోనే అనిపిస్తుంది. ఎందుకంటే వరద సమయంలో పాములు ఆశ్రయాన్ని వెతుక్కుంటూ వెళతాయి. 

పాముల అలవాట్లు

మీకు తెలుసా? కొన్ని పాములు పుట్టల్లో నివసిస్తే.. మరికొన్ని చెట్లపై నివసిస్తాయి. అయితే గాలుల వల్ల ఇవి చెట్లపై నుంచి పడిపోతాయి. అంతేకానీ ఆకాశం నుంచి మాత్రం పడవు. 

తుఫానులు, సుడిగాలులు

తుఫాను లేదా నీటి సుడిగాలి వల్ల పాములు గాలిలోకి చిక్కుకుంటాయి. దీనివల్ల పాములు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళతాయి. దీనివల్లే పాములు ఆకాశం నుంచి పడ్డట్టు అనిపిస్తుంది. 

నేలపై నివసించే పాములు

సాధారణంగా చాలా పాములు నేలపైనే నివసిస్తాయి. ఈ పాములు ఎత్తు నుంచి పడిపోయే అవకాశం తక్కువ. అయితే ఇవి ఫుడ్ కోసం వెతుకున్నప్పుడు మాత్రమే ఎత్తుకు వెళ్తాయి.

ప్రకృతి విపత్తులు

ప్రకృతి వైపరీత్యాలైన తుఫానులు, వరదలు,నీటి సుడిగాలుల వల్ల పాములు తమ నివాసాలను విడిచి వెళ్లాల్సి వస్తుంది. 

కథలు

పాములు ఆకాశం నుంచి కిందపడ్డాయి అనేది కేవలం కట్టుకథలు మాత్రమే. ఇవి స్థానిక ప్రజల నమ్మకాలు, కథలపై ఆధారపడి ఉంటాయి.

శాస్త్రీయ దృక్పథం

శాస్త్రీయంగా చూస్తే పాములు ఆకాశం నుంచి పడటం సాధ్యం కాదు. సుడిగాలి, తుఫాను వల్లే ఇలా పాములు పై నుంచి పడ్డట్టు అనిపిస్తుంది. 

రాఖీ శుభాకాంక్షలు ఇలా చెప్పండి: బెస్ట్ కోట్స్ మీకోసం..

అన్నం, కూర, బ్రెడ్ లను ఫ్రిజ్ లో ఎన్ని రోజులు పెట్టొచ్చు

ధర తక్కువ.. ప్రేమ ఎక్కువ: 1000 లోపు బెస్ట్ రాఖీ గిఫ్ట్స్

గుడ్డు పచ్చసొన తినకూడదా? ఎందుకు