Lifestyle

సాంబార్ తో క్యాన్సర్ నివారణ

Image credits: freepik

సాంబార్ vs క్యాన్సర్

సాంబార్ తినేవారిలో.. తినని వారిలో క్యాన్సర్ వ్యాధి సంభవించే ప్రభావంలో పెద్దగా తేడాలు కనిపించడం లేదు. 

Image credits: social media

క్యాన్సర్ నివారణ

అయితే, సాంబార్ లో వాడే పదార్థాలకు క్యాన్సర్ నివారణ లక్షణాలున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. 

Image credits: Pinterest

పసుపు

సహజ యాంటీబయాటిక్ అయిన పసుపులోని కర్కుమిన్ క్యాన్సర్ నివారణకు దోహదపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

Image credits: Pixabay

జీలకర్ర, మిరియాలు

జీలకర్రలో థైమోల్, మిరియాలలో పైపెరిన్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడతాయి.

Image credits: Getty

వెల్లుల్లి

సాంబార్ లో వాడే వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్, సల్ఫర్ క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి.

Image credits: Getty

పప్పు, కూరగాయలు

సాంబార్ లోని పప్పు, కూరగాయల్లో ఉండే ఫైబర్ కూడా క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది.

Image credits: social media

చింతపండు

సాంబార్ లోని చింతపండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రొమ్ము క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి.

Image credits: google

క్యాన్సర్ తో పోరాటం

సాంబార్ క్యాన్సర్ ను నేరుగా నయం చేయకపోయినా, దానిలోని పదార్థాలు క్యాన్సర్ కణాలతో పోరాడే గుణాలను కలిగి ఉంటాయి.

Image credits: Getty

ఇది తెలిస్తే పాలకూరను అస్సలు వదలరు

ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే ఏమౌతుందో తెలుసా?

నిద్ర బాగా పట్టాలంటే ఏం చేయాలో తెలుసా?

దెయ్యాలను చూసే ధైర్యం మీకు ఉందా: అయితే ఇక్కడకు వెళ్లండి