Lifestyle

రతన్ టాటా ఇష్టంగా ఏం తినేవాడో తెలుసా?

Image credits: social media

రతన్ టాటా

రతన్ టాటా ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే.. రతన్ టాటా తన ఆరోగ్యం, ఆహారం విషయంలో చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు.

 

Image credits: Getty

శిక్షణతో కూడిన జీవనశైలి

శిక్షణతో కూడిన జీవనశైలిని ఆయన పాటించేవారు. పోషకాలతో కూడిన, సరళమైన ఆహారాన్ని తీసుకునేవారు.

Image credits: google

షెఫ్ పర్వేజ్ పటేల్

ఇంట్లో వండిన ఆహారమే ఎక్కువగా తినేవారని టాటా ఇండస్ట్రీస్ షెఫ్ పర్వేజ్ పటేల్ చెప్పారు.

Image credits: google

సోదరి వండిన వంటకాలంటే ఇష్టం

సోదరి వండే సాంప్రదాయ వంటకాలంటే రతన్ టాటాకి చాలా ఇష్టం. ఎక్కువగా తినే అలవాటు లేదు.

Image credits: google

ఖట్టా-మీఠా మసూర్ దాల్, మటన్ పులావ్

ఖట్టా-మీఠా మసూర్ దాల్, మటన్ పులావ్ ఇష్టమైన వంటకాలు.

Image credits: google

దోశలు ఇష్టం

కాఫీ ఇష్టమైన పానీయం. రకరకాల దోశలు కూడా ఇష్టమైన ఆహారం.

Image credits: Getty

గుమ్మడి గింజలు రోజూ తింటే ఏమౌతుంది?

ఇలాంటి టైం లోనే ట్రూ ఫ్రెండ్ ఎవరో తెలుస్తుంది

ఇవి తింటే రాత్రిపూట బాగా నిద్రపడుతుంది

మజ్జిగలో ఇవి కలిపి తాగితే.. ఉదయాన్నే కడుపు ఖాళీ అవుతుంది