Telugu

బ్లాక్ డ్రెస్ కి మిర్రర్ వర్క్.. అదిరిపోయే కాంబినేషన్

Telugu

బ్లాక్ రా సిల్క్ పటియాలా సూట్

రంజాన్ పవిత్ర సమయంలో మీరు బ్లాక్ కలర్ మిర్రర్ వర్క్ సూట్స్ వేసుకోవచ్చు. రంజాన్‌లో బ్లాక్ రా సిల్క్ పటియాలా సూట్ వేసుకుంటే సూపర్ ఉంటారు.

Telugu

హెవీ ఎంబ్రాయిడరీ కటౌట్ బోర్డర్ సూట్

మీ ఎత్తు ఎక్కువగా ఉంటే, హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న కటౌట్ బోర్డర్ షార్ట్ బ్లాక్ కుర్తా సెట్ కొనొచ్చు.

Telugu

చందేరి మిర్రర్ కుర్తా సెట్

చందేరి మిర్రర్ వర్క్ కుర్తా సెట్ రాయల్ లుక్ ఇస్తుంది. దీనికి మీరు చుడీదార్ లేదా ప్యాంట్ వేసుకోవచ్చు. స్లీవ్ లెస్ కుర్తాలో మీకు ఫుల్ స్లీవ్ కూడా దొరుకుతుంది.

Telugu

రాజస్థానీ మిర్రర్ వర్క్ అనార్కలీ

హెవీ వర్క్ బ్లాక్ ఎంబ్రాయిడరీ సూట్ వేసుకోవాలని లేకపోతే రాజస్థానీ మిర్రర్ వర్క్ అనార్కలీ కూడా కొనొచ్చు. అనార్కలీ ఫుల్ స్లీవ్ బాటమ్ లో మిర్రర్ వర్క్ చేశారు. సూట్‌లో సింపుల్ గా ఉంది.

Telugu

షార్ట్ అనార్కలీతో షరారా

ఈ రోజుల్లో లాంగ్ కు బదులుగా షార్ట్ అనార్కలీ సూట్ బాగా ట్రెండ్ అువోతంది.. ఇలాంటి సూట్ తో మీరు చుడీదార్ బదులు షరారా వేసుకోండి. షరారాలో మిర్రర్ వర్క్గార్జియస్ లుక్ ఇస్తుంది.

Telugu

బిగ్ సర్కిల్ మిర్రర్ వర్క్ సూట్

బ్లాక్ కలర్ సూట్ నెక్ లైన్ లో పెద్ద సర్కిల్ మిర్రర్ అటాచ్ చేశారు. మీరు కావాలంటే తక్కువ మిర్రర్ వర్క్ ఉన్న సూట్ రంజాన్ సందర్భంగా ధరించవచ్చు.

Skin care:రాత్రి పడుకునే ముందు ఇవి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం!

ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే ఏమౌతుంది?

రాగులు ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారు..?

చికెన్ పాక్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?